E-PAPER

జ్యోతినగర్ కనకదుర్గమ్మ ఆలయంలో మహా అన్నదానం

suryodayavartha.com
Date : 17 October 2026, 6:17 pm Posted By : SURYODAYAVARTHA

జ్యోతినగర్ కనకదుర్గమ్మ ఆలయంలో మహా అన్నదానం

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం

పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్

కొత్తగూడెం (సూర్యోదయ వార్త) దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్ జ్యోతినగర్‌లో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నామ కీర్తి దంపతులు, ఉత్సవ కమిటీ సభ్యులు కేవీఆర్, రమణమూర్తి, ముత్యాల ప్రవీణ్, శివరాత్రి శ్రీను, బెల్లం పద్మతో పాటు గ్రామ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

⬇ DOWNLOAD
×

Editor Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram