E-PAPER

ఎన్‌సీడీ వ్యాధులపై అవగాహన కల్పించాలి : డాక్టర్‌ భవ్య

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
suryodayavartha.com

ఎన్‌సీడీ వ్యాధులపై అవగాహన కల్పించాలి : డాక్టర్‌ భవ్య

05 Oct 2026, 4:29 pm SURYODAYAVARTHA

వెంకటాపూర్‌, అక్టోబర్‌ 5 (సూర్యోదయ వార్త): సంక్రమికేతర వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని పాలంపేట పల్లె దవాఖాన వైద్యాధికారి డాక్టర్‌ భవ్య సూచించారు. సోమవారం స్థానిక ఆరోగ్య ఉపకేంద్రంలో ఆశా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్‌సీడీ వ్యాధులు అంటువ్యాధులు కావనే విషయాన్ని ప్రజలకు వివరించి చైతన్యం తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య ఉపకేంద్ర పరిధిలోని ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Generating image…

Editor Reporter
suryodayavartha.com

ఎన్‌సీడీ వ్యాధులపై అవగాహన కల్పించాలి : డాక్టర్‌ భవ్య

వెంకటాపూర్‌, అక్టోబర్‌ 5 (సూర్యోదయ వార్త): సంక్రమికేతర వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని పాలంపేట పల్లె దవాఖాన వైద్యాధికారి డాక్టర్‌ భవ్య సూచించారు. సోమవారం స్థానిక ఆరోగ్య ఉపకేంద్రంలో ఆశా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్‌సీడీ వ్యాధులు అంటువ్యాధులు కావనే విషయాన్ని ప్రజలకు వివరించి చైతన్యం తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య ఉపకేంద్ర పరిధిలోని ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram